About Green City


A lifestyle location with

Everything in perfect harmony


యుగంధర్ హౌసింగ్ ప్రై.లి.



నాణ్యాతా ప్రమాణాలలో అత్యుత్తమం రియల ఎస్టేట్ రంగంలో సుమారు 15 ఏళ్ళ

అనుభవంతో,వినియోగదారుల శ్రేయస్సే పరమావధిగా గతంలో హైదరాబాద్ మెరిడియన్

రెసిడెన్సీ,విజయవాడ కార్పోరేట్ కారిడార్,నేచర్ పార్క్,లహరి టౌన్ షిప్ లాంటి ఏన్నో

మెగ ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తిచేసి 5000పై చిలుకు ఖాతాదార్ల సొంత ఇంటి కల

నెరవేర్చి ఇప్పుడు గ్రీన్ సిటీ అనే స్వర్గధామాన్ని నిర్మిస్తునారు.


ఉత్తమ నాణ్యాతా ప్రమాణాలకు మారుపేరుగ ఐఎస్ ఒ 9001 - 2008 సర్తిఫికెట్ తో

ఊహకందని రీతిలో,అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానంతో, మనసు పరవశించే ప్రశాంత

ప్రక్రుతి ఒడిలో ఆధునికతకు చెరగని చిరునామాగా యుగంధర్ హౌసింగ్ ప్రై.లి. వారి

ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గ్రీన్ సిటీ

Downloads