About Techno Park


A lifestyle location with Everything in perfect harmony




ఆంథ్రప్రదేశ్ నూతన రాజధానిగా ఐ.టి హబ్ గా మారుతున్న బాపులపాడు మండలం

N.H-5 వీరవల్లి - నూజివీడు 60అడుగుల రోడ్ ఆనుకుని యుగంధర్ హౌసింగ్ ప్రై.లి.

వారు అందిస్తున్న ఉడాఅప్రూవ్డ్ లే-అవుటు టెక్నో పార్క్.


20 సంవత్సరాల అనుభవంతో,వినియోగదారుల శ్రేయస్సే పరమావధిగా గతంలో

హైదరాబాద్ మెరిడియన్ రెసిడెన్సీ,విజయవాడ కార్పోరేట్ కారిడార్,నేచర్ పార్క్,

లహరి టౌన్ షిప్ లాంటి ఏన్నో మెగాప్రాజెక్టులు విజయవంతంగా పూర్తిచేసి 5000పై

చిలుకు ఖాతాదార్ల స్వంత ఇంటి కల నెరవేర్చి, ఇప్పుడు టెక్నోపార్క్ అను

స్వర్గధామాన్ని నిర్మిస్తునారు.


ఉత్తమ నాణ్యతా ప్రమాణాలకు మారుపేరుగా ISO 9001-2008 సర్టిఫికెట్ తో

ఊహకందని రీతిలో,అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానంతో, మనసు పరవశించే ప్రశాంత

ప్రకృతి ఒడిలో ఆధునికతకు చెరగని చిరునామాగా యుగంధర్ హౌసింగ్ ప్రై.లి. వారి

ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ టెక్నో పార్క్.



టెక్నో పార్క్ 21 ఎకరాలలో 150-1000 చదరపు గజాలు మద్యలో

ఈస్ట్, వెస్ట్, నార్త్ ప్లాట్స్ లభించును

Layout Salient Features



1. V.G.T.M అప్రూవుడ్ లే-అవుటు.

2. N.H-5 కి సమీపంలొ, బాపులపాడు మండలంలొ.

3. 100% స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యము కలదు.

4. 40 అడుగుల తారు రోడ్లు.

5. ఎలక్ట్రిసిటి.

6. ప్రతి ప్లాటుకి త్రాగు నీటి సరఫరా.

7. డ్రైనేజి నిర్మాణము.

8. మొక్కలు పెంపకం మరియు పార్కు నిర్మాణము.

Downloads